సహజగుణాల నిధి.. సర్వరోగ నివారిణి... వేప ఆకు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (19:37 IST)
వేపచెట్టును సహజగుణాల నిధిగా పిలుస్తారు. దీనికి సర్వరోగ నివారిణిగా కూడా పేరుంది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల జీవనంలో వేపచెట్టు ఒక భాగమైపోయింది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఉపయోగాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్కటి ఔషధం వేప. అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్‌ నివారిణిగా పని చేస్తుంది. వేపాకును కాల్చితే ఆ పొగకు ఇంట్లోని ఈగలు, దోమలు పారిపోతాయి. 
 
ముఖంపై ఉండే మొటిమల్ని వేపనూనెను ఉపయోగించి పోగొట్టవచ్చు. వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగిస్తారు. చర్మంపై ఉండే ఇరిటేషన్‌, చర్మం ఎర్రబడిపోవటం వంటి వాటికి వేపనూనె పట్టించి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య

సుశాంక్ సింగ్ మృతి కేసు : నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

విడాకుల కోసం సొంత చెల్లినే ఎరగా వేసిన మహిళ ... భర్త రెండో భార్యగా చిత్రీకరించిన వైనం...

బైకు తాళం కోసం హత్య ... రాళ్ళతో కొట్టి స్నేహితుడిని చంపేశారు...

మీ టైమ్ పూర్తయింది.. ఇపుడు మా టైమ్ మొదలైంది : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

Show comments