ఆకలిగా లేదా... ఈ మూడు తీసుకుంటే తెగ తింటారు....

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:05 IST)
కొందరికి ఆకలి లేకుండా ఉంటుంది. భోజనం వేళకు చేయాలని అనుకున్నా ఆకలి లేకపోవడంతో చేయలేకుండా ఉంటారు. ఇలాంటివారు పెరటి వైద్యాన్ని అనుసరిస్తే సరిపోతుంది. బాగా ఆకలిని పెంచేవాటిలో నిమ్మరసం ఒకటి.
 
జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. శరీరంలోని హానికర వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఆకలి మందగించినవారు గ్లాసు మంచినీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలివేస్తుంది. 
 
మరొకటి ఖర్జూరం. ఆకలి లేక బాగా ఇబ్బందిపడేవారు ఖర్జూర రసాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ నాలుగైదు ఖర్జూరాలు తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి అల్లం. వికారం, అజీర్తి వంటివి ఇబ్బందిపెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రతిరోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకలి బాగా వేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెక్కీలకు నిద్రలేని రాత్రులు, 2026 మొదటి 3 నెలల్లోనే 73,000 ఉద్యోగులు తొలగింపు

ఇన్‌స్టా రీల్స్ పరిచయం.. 40 ఏళ్ల వితంతువుతో 21 ఏళ్ల వ్యక్తి ప్రేమాయణం.. పెళ్లి..

రాయలసీమ మార్కెట్లో రూ.40కి చేరిన కిలో టమోటా.. రైతుల హర్షం

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికను పీక్కుతున్న వీధి కుక్కలు

మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు.. మీ వయసెంత? మహిళకు క్యాబ్ డ్రైవర్ వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

Show comments