Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరతో ఆరోగ్యం, అందం ఎలాగంటే?

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (23:15 IST)
వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాం. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము. కొత్తిమీర యాంటీ-ఆక్సిడేంట్స్‌ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది.
 
కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతుంది.
ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కె కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది.
 
కొత్తిమీర యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది.
కొత్తీమీరను ఆహారంలో చేర్చుకోవటం వలన కిడ్నీలలో వచ్చే రాళ్లను నివారించుకోవచ్చు. పిల్లలు, పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments