Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఆకుతో సుగ‌ర్ వ్యాధికి మందు...

ఇప్పుడు దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సుగర్ వ్యాధి. వయసుతో సంబంధం లేకుండా సుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (23:20 IST)
ఇప్పుడు దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సుగర్ వ్యాధి. వయసుతో సంబంధం లేకుండా సుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతో పాటుగా మీరు బిర్యానీ ఆకును 2 సార్లు వాడితే కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ప్రయోగాత్మకంగా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలు వస్తాయని రుజువు చేశారు.
 
తయారీ విధానం:-
ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి.
3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
తర్వాత స్టవ్ నుంచి దించి 2, 3 గంటల పాటు మగ్గనివ్వాలి.
ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి.
ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు.
ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి.
ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ప్రయోజనాలు:
1.ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments