గోరింటతో ఆరోగ్యం, అందం

సిహెచ్
బుధవారం, 25 జూన్ 2025 (23:57 IST)
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని గోరింట నిరోధిస్తుంది.
గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే చేతులపై గరుకుతనం పోతుంది.
గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి.
గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగవచ్చు.
హెన్నా పేస్టును తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే తగ్గుతుంది.
గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments