Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ కొబ్బరినూనెను తాగితే.. ఏమవుతుంది..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (10:06 IST)
కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరుచు తీసుకోవడం వలన అధిక బరవు తగ్గొచ్చని చెప్తున్నారు. దాంతో థైరాయిడ్, డయాబెటిస్, గుండె వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది నిజమో.. కాదో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
కొబ్బరి నూనెను రోజూ కొంత మోతాదులో తాగడం వలన ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీన్ని రోజూ ఎలా తీసుకోవాలలో చూద్దాం..
 
40 నుండి 60 కిలోల బరువు ఉన్నవారు నిత్యం 3 స్పూన్ల్ కొబ్బరినూనెను అలానే తాగవచ్చు. కానీ ఒకేసారి తాగకూడదు. ఉదయం, మధ్యహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక్కో స్పూన్ మోతాదులో తాగాలి. 81 కిలోల పైగా బరువు ఉన్నవారు నిత్యం 6 స్పూన్ల్ కొబ్బరినూనెను తాగవచ్చు. ఒక్కో పూట 2స్పూన్ల మోతాదులో భోజనానికి ముందు తాగాలి. 
 
కొబ్బరినూనెను తాగడం వలన అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ శరీర మెటబాలిజంను పెంచుతాయి. దాంతోపాటు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తాయి. 
 
కొబ్బరి నూనె ఏది పడితే అది తాగకూడదు. కేవలం ఎక్స్‌ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే నూనె మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవే స్వచ్ఛమైన కొబ్బరినూనె కిందకు వస్తాయి. కొబ్బరి నూనెను మొదటిసారిగా తాగినప్పుడు వాంతి వచ్చినట్లు ఉంటుంది. సమస్య ఎక్కువైతే మాత్రం కొబ్బరినూనెను వాడకూడదు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments