Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైటానిక్ సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ దుర్మరణం: విమానం కూలి..

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (19:23 IST)
సూపర్ గుడ్ ఫిలిమ్స్ టైటానిక్, అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటీఫుల్ మైండ్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

టైటానికి సినిమాకు సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకున్న జేమ్స్ ప్రయాణించిన సొంత విమానం శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్లదూరంలో కూలిపోయింది. 
 
సొంత అవసరాల నిమిత్తం కొనుగోలు చేసిన చిన్న విమానమే జేమ్స్ హోర్నర్ ప్రాణాలను తీసింది. హోర్నర్ మరణ వార్త హాలీవుడ్ ప్రేక్షకులను, ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. హోర్నర్ మృతితో ఓ అద్భుత వ్యక్తిని కోల్పోయామని ఆయన అసిస్టెంట్ సిల్వియా ఫేస్ బుక్‌లో కామెంట్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments