Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ గ్రహీత హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ సూసైడ్!

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (12:50 IST)
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు వయస్సు 63 యేళ్లు. కాలిఫోర్నియాలోని టిబ్రోన్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో నే ముఖానికి ప్లాస్లిక్ కవర్ చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసుకోవడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఆయన నటించిన ‘మిసెస్ డౌట్‌ఫైర్’ చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాని కమల్‌హాసన్ ‘అవ్వై షణ్ముఖి’, ‘చాచీ 420’ పేర్లతో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అలాగే రాబిన్ విలియమ్స్ నటించిన ‘జుమాన్జీ’ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. 1978లో హాలీవుడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన ‘మార్క్ అండ్ మిండీ’, ‘మిసెస్ డౌట్ ఫైర్’, ‘ది బర్డ్ కేజ్’, ‘అవేకెనింగ్’, ‘ఇన్‌స్నోమ్నియా’, ‘జుమాన్జీ’ లాంటి అనేక సినిమాలలో నటించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments