Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేజీఎఫ్ చాప్టర్-2' ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్న హీరో చెర్రీ

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (13:23 IST)
కన్నడ చిత్రసీమలో ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం "కేజీఎఫ్ చాప్టర్-2". గతంలో యష్ నటించిన "కేజీఎఫ్"కు సీక్వెల్. వచ్చే నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం బెంగుళూరులో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ మరియు సినిమాపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
ఈ చిత్ర ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు తెలుగు ట్రైలర్‌ను లాంఛ్ చేస్తారు. బాలీవుడ్ నిర్మాత మరియు, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్న గ్రాండ్ ఈవెంట్‌లో కన్నడ ట్రైలర్‌ను కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లాంఛ్ చేస్తారని మూవీ మేకర్స్ వెల్లడించారు. హోంబలే ఫిలింస్ నిర్మించింన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలను పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments