Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ ఎంట్రీ: 40 రోజుల్లో ప్రియాంక చోప్రాకు రూ.100 కోట్ల ఆదాయం

Webdunia
గురువారం, 26 మే 2016 (13:27 IST)
బాలీవుడ్ హీరోయిన్లు పారితోషికంలో ఎప్పుడూ ముందుంటారు. హీరోలతో పోటీపడుతూ హీరోయిన్లు కూడా తమ కెరీర్‌ మెరుగుపరుచుకుంటున్నారు. ఈ కోవలో బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా చేరిపోయింది. హాలీవుడ్ నుంచి స్వదేశానికి వచ్చిన ప్రియాంక చోప్రా.. 40 రోజులకు వంద కోట్లు సంపాదించనుందట. అయితే ఇంత మొత్తం సినిమాల్లో నటించడంతో వచ్చేది కాదని ఓన్లీ యాడ్స్ రూపంలో ఆమెకొచ్చేదని తేలింది.  
 
అమెరికాలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రచారం చేయాల్సిందిగా ప్రియాంకా చోప్రాను విజ్ఞప్తి చేస్తున్నారట. గోల్డ్ జ్యూయలరీ హౌస్, ప్రీమియమ్ ఎయిర్‌లైన్, పాన్ మసాలా ఇలా చాలా కంపెనీలు జాబితాలో ఉన్నాయట. మరి వీటిలో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలనే దానిపై ప్రియాంక చోప్రా మల్లగుల్లాలు పడుతోంది. ఒక వేళ వీటన్నిటికీ ప్రచారకర్తగా వ్యవహరిస్తే ప్రియాంక చోప్రా 40 రోజుల్లో 100 కోట్లు ఆదాయం సంపాదించే అవకాశం ఉందని సమాచారం. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments