Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్‌ మూడో పెళ్లి కూడా పెటాకులు!

Webdunia
గురువారం, 19 జూన్ 2014 (14:43 IST)
తన పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ తన భర్త మార్క్ ఆంటోనితో విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడంటో వీరి వివాహబంధానికి ఫుల్‌స్టాప్ పడింది. జెన్నిఫర్ లోపెజ్, మార్క్ ఆంటోనికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 2008లో ఈమెకు మాక్స్, ఎమ్మా అనే కవలపిల్లలు జన్మించారు.

మూడున్నరేళ్ల క్రితం విడిపోయిన వీరికి తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. జెన్నిఫర్ లోపెజ్ సంరక్షణలోనే పిల్లలు వుండటంతో నెలలో వారంరోజులు ఆంటోని పిల్లలతో గడిపే అవకాశాన్ని కోర్టు కల్పించింది. జెన్నిఫర్ లోపెజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లి అయ్యాయి. మూడో పెళ్లి కూడా పెటాకులవడంతో ఈ భామ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments