Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేవాచ్ ట్రైలర్‌లో కనిపించిన ప్రియాంక చోప్రా.. నెగటివ్ రోల్‌ చేస్తుందట.. (వీడియో)

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయిన అందాల తార, మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.. తాజాగా బేవాచ్ సినిమా ట్రైలర్‌లో కనిపించింది. బాలీవుడ్‌కు దూరమై హాలీవుడ్‌లో క్వాంటికో సీరియల్‌కు తర్వాత ప్రియాంక చోప్

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (17:27 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయిన అందాల తార, మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.. తాజాగా బేవాచ్ సినిమా ట్రైలర్‌లో కనిపించింది. బాలీవుడ్‌కు దూరమై హాలీవుడ్‌లో క్వాంటికో సీరియల్‌కు తర్వాత ప్రియాంక చోప్రా బేవాచ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి రెండు ట్రైలర్స్ ఇటీవలే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ ట్రైలర్లలో ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే తాజాగా బేవాచ్‌కు చెందిన ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ ట్రైలర్‌లో మాత్రం ప్రియాంక చోప్రా ఎక్కువ సేపు కనబడుతోంది. దీంతో ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్ వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నెగటివ్ క్యారెక్టర్‌లో విక్టోరియా లీడ్స్ పేరిట కనిపించనుంది. సేథ్ గార్డెన్ దర్శకత్వం వహించిన ఈ  సినిమా మే 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments