87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. అట్టహాసంగా ప్రారంభం..!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (09:07 IST)
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్ జరుగుతున్నాయి.  భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ 87వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది. 
 
అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్‌ తారలతో పాటు వివిధ దేశాలకు చెందిన సినీ స్టార్‌ ఇక్కడికి చేరుకుని హంగామా సృష్టిస్తున్నారు. కాగా ఈ ఏడాదికిగాను ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ఐడా' (పోలాండ్), ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్', ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1', ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మలోన (ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్), ఉత్తమ సహాయ నటి పెట్రిసియా ఆర్వైడ్ (బాయ్హుడ్), ఉత్తమ సౌండ్ ఎటిడింగ్ 'అమెరికన్ స్నైపర్' అందుకున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

Show comments