Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి పాప్ రారాజు మైకేల్ జాక్సన్ చేతి వైట్ గ్లౌస్.. ఎంత పలుకుతుందో?

Webdunia
గురువారం, 30 జులై 2015 (15:58 IST)
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ఈ లోకంలో లేకున్నా.. పాటల రూపంలో ఆయన స్మృతులు పదిలంగానే ఉన్నాయి. మైకేల్ జాక్సన్ వాడిన వస్తువులను వేలంలో భారీ మొత్తం చెల్లించి దక్కించుకునే వీరాభిమానుల సంఖ్య ఎక్కువైంది. పాప్ సామ్రాజ్యాన్నిపాలించిన మైకేల్ జాక్సన్.. వైట్ గ్లోవ్‌ను వేలం వేయనున్నారు.  
 
ఎంజేకు చెందిన మరో గ్లోవ్‌ను 2010లో వేలం వేయగా అది కోటి రూపాయలు పలికింది. తాజాగా వేలం వేయనున్న తెల్లని చేతి తొడుగును జాక్సన్ తన మిత్రుడు పాల్ బెడార్డ్‌కు కానుకగా ఇచ్చాడు. బెడార్డ్ మంచి చిత్రకారుడు. జాక్సన్ విశాల గృహ సముదాయం నెవర్లాండ్ రాంచ్‌లో బెడార్డ్ డజనుకు పైగా పెయింటింగ్‌లు వేశాడు.

వేలంలో వైట్ గ్లోవ్‌ను దక్కించుకునే వ్యక్తికి బెడార్డ్ చేతి తొడుగు ధరించి ఉన్న ఫొటోను, జాక్సన్ కోసం ఆయన వేసిన చిత్రాలు, గ్లోవ్‌పై హక్కుల పత్రాన్ని కూడా అందిస్తారు. అంతకుముందు 2009లో జాక్సన్ మూన్ వాక్ గ్లోవ్‌ను వేలం వేయగా రూ. 2 కోట్లకు ఓ అభిమాని చేజిక్కించుకున్నాడు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments