Webdunia - Bharat's app for daily news and videos

Install App

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయికగానేకాకుండా, ఐటమ్ గర్ల్‌గా కూడా అద్భుతంగా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో అద్భుతంగా డాన్స్ చేసింది. ఇపుడు

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:30 IST)
లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయికగానేకాకుండా, ఐటమ్ గర్ల్‌గా కూడా అద్భుతంగా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో అద్భుతంగా డాన్స్ చేసింది. ఇపుడు మరో కీలక పాత్రను పోషించనుంది. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషించనుంది.
 
ఈ చిత్రం ఎ.బి.టి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కునుంది. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తుండగా, లక్ష్మీ రాయ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాయ్ స్పందిస్తూ, 'ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిది. మ్యూజిక్ డైరెక్టర్ హరి మంచి సంగీతాన్ని అందించారు. 70 శాతం షూటింగ్ పూర్తయింది' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments