Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రెస్ ఛేంజ్ కోసం విప్పింది... డోర్ వేయడం మరిచింది.. లేడీ గాగా టాప్‌లెస్‌గా...

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (18:20 IST)
అంతర్జాతీయ గాయని లేడీ గాగా గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆమె స్టేజీ ఎక్కిందంటే ఆమె ఆలపించే పాటతో పాటు చూపించే గ్లామర్ హొయలు కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో ఆహుతులు రెప్పలార్పకుండా అలాగే బొమ్మల్లా చూస్తుండిపోతారు. అలాంటి లేడీ గాగా గబుక్కున టాప్ లెస్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే... లేడీ గాగా ఇటీవల ఓ టీవీ సిరీస్ కోసం షూటింగ్ చేస్తోంది. 
 
మార్చిమార్చి దుస్తుల్లో కనబడాల్సి రావడంతో బిజీ షెడ్యూల్ కారణంగా తన దుస్తులను పక్కనే ఉన్న కారులో మార్చుకునేందుకు వెళ్లింది. లోపలకి వెళ్లిన వెంటనే దుస్తులు విప్పేసి కొత్తవి వేసుకునేందుకు ఉపక్రమించింది. కానీ కారు డోర్ వేయడం మరిచింది. దాంతో గాగా ఆస్తులు కాస్తా ఎక్స్‌పోజ్ అయిపోయాయి. అయినా అవేమీ పట్టించుకోని గాగా మెల్లగా సింగారించుకుని బయటకు వచ్చేసింది. 
 
కానీ గాగా అలా ఎక్స్ పోజింగ్ ఇవ్వడాన్ని ఓ ఫోటోగ్రాఫర్ లాగించేశాడు. వాటిని యూ ట్యూబులో అప్ చేయడంతో ఇప్పుడవి హల్ చల్ చేస్తున్నాయి. కానీ లేడీ గాగా మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదంట.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments