Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో పడక సుఖం కావాలని డోనాల్డ్ ట్రంప్ పరితపించేవాడు : క్రిస్టెన్ స్టెవార్ట్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్‌కు, తనకు మధ్య ఉన్న వివాదంపై హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవార్ట్ పెదవి విప్పింది. ట్రంప్‌కు నేనేంటే పిచ్చి.. నాతో పడక సుఖం కావాలని పరితపించేవాడన

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (10:19 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్‌కు, తనకు మధ్య ఉన్న వివాదంపై హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవార్ట్ పెదవి విప్పింది. ట్రంప్‌కు నేనేంటే పిచ్చి.. నాతో పడక సుఖం కావాలని పరితపించేవాడని, అలాంటి వ్యక్తి ఇపుడు అమెరికా అధ్యక్షుడు కావడం నాకు గర్వంగా ఉందన్నారు. 
 
2012 అక్టోబరులో 26 యేళ్ల క్రిస్టెన్‌పై డోనాల్డ్ ట్రంప్‌ అనేక తింగరి ట్వీట్లు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా 2008 నుంచి సహజీవనం చేస్తున్న హాలీవుడ్‌ నటులు క్రిస్టెన్‌ స్టెవార్ట్‌, రాబర్ట్‌ ప్యాటిన్‌సన్‌ల మధ్య 2012లో మనస్పర్ధలు వచ్చాయి. దానిపై ట్రంప్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ప్యాటిన్‌సన్‌ ఇప్పటికైనా కాస్త తెలివిగా వ్యవహరించాలని, మళ్లీ ఆమె మాటలకు పడిపోరాదని సూచించాడు. 
 
ఇదే విషయమై ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక విలేకరులు క్రిస్టెన్‌ను అడిగారు. దానికామె స్పందిస్తూ, 'అప్పుడు ట్రంప్‌ రియాలిటీ షోల్లో పెద్ద స్టార్‌. నేను చిన్న నటిని. అప్పుట్లో ట్రంప్‌ నేనంటే పడిచచ్చేవాడు, నిజంగా!' అని గర్వంగా చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments