Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు విడిపోతేనే పిల్లలకు మంచిది: టైటానిక్ కేట్

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (11:55 IST)
ఎవరైనా దంపతులు విడిపోవాలని డిసైడ్ అయితే వారిని కలిపేందుకే ప్రయత్నిస్తాం. కానీ హాలీవుడ్ నటి, టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్ మాత్రం భార్యాభర్తలు విడిపోతేనే వారి పిల్లలకు మంచిదని చెబుతోంది. 
 
కానీ, హాలీవుడ్ నటి కేట్ విన్ స్లెట్ మాత్రం భార్యభర్తలు విడిపోతేనే వారి పిల్లలకు మంచిదని చెబుతోంది. సుమారు పదిహేనేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ చిత్రంతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన ఈ భామ ఇప్పుడు వేదాలు వల్లిస్తోంది. 
 
చిన్నతనంలో ఏకాకిగా మారితేనే నిజమైన జీవితం అంటే ఏంటో తెలుసొస్తుందని కేట్ అభిప్రాయపడింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒంటరిగా ఫేస్ చేస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుందని అంటోంది. అన్నట్టు తన వ్యక్తిగత జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకున్న విన్ స్లెట్‌కు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments