Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో మొదటి వారంలోనే 113.23 కోట్ల వసూళ్లు రాబట్టిన డెడ్ పూల్ & వోల్వరిన్

డీవీ
శనివారం, 3 ఆగస్టు 2024 (12:52 IST)
Deadpool & Wolverine
మర్వెల్ సినిమాలంటే ఇండియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. కాని ఎండ్ గేమ్ వరుకు అన్ని అవెంజేర్స్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిన మర్వెల్ ఫాన్స్. ఎండ్ గేమ్ తరవాత కొంచం మక్కువ తగ్గించారు. కానీ అవెంజేర్స్ తరహాలో మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ఇప్పుడు 'డేడ్ పూల్ & వోల్వరిన్' తోనే సాధ్యం అయ్యింది. 
 
రిలీజ్ అయిన మూడు రొజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 3670 కోట్లను కాలేచ్ట్ చేసి మళ్ళీ మర్వెల్ పాత లెగసీని వెనక్కి తీసుకుని వచ్చింది. ఇండియాలో కూడా మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ ని సునాయాసంగా క్రాస్ చేసి 113.23 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ అంతే సక్సెస్ ఫుల్ గా ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ రన్ ఉంది. రెండు ఫేవరెట్ క్యారెక్టర్స్ ని ఒకే స్క్రీన్ మీద ఒకే కథలో భాగంగా చ చూస్తున్న వోల్వరిన్ ఐనా డెడ్ పూల్ అభిమానులకు ఇదొక కన్నులపండుగా ఉంది. అందులోనో తెలుగు డబ్బింగ్ కి డెడ్ పూల్ క్యారెక్టర్ కి సర్రిగా సరిపోయింది. తెలుగులో డెడ్ పూల్ డైలాగ్స్ కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  
 
ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇంకా తెలుగు భాషలలో రిలీజ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments