Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగులొద్దు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో: బ్రిట్నీ స్పియర్స్ తండ్రి మందలింపు

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2015 (12:42 IST)
బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడం సరికాదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని డేటింగులకు దూరంగా ఉండాలని ప్రముఖ పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌ను ఆమె తండ్రి వార్నింగ్ ఇచ్చారట. లేటెస్ట్ బాయ్ ప్రెండ్ చార్జీ ఎబెర్సాల్ నుంచి బ్రేకప్ అయ్యాక.. బ్రిట్నీ మానసికంగా కుంగిపోతుందని బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ చెప్పారట. చార్లీ ఎబెర్సాల్ నుంచి బ్రేకప్ అయ్యాక బిట్రీ మానసికంగా వేదనకు గురవుతుందని, ఆమెని ఓదార్చే పనిలో ఉన్నాని జేమీ వెల్లడించారట. 
 
అయితే బ్రిట్నీ స్పియర్ మాత్రం తనకు మరో ఫ్రెండ్ దొరికితే.. చార్లీని మరిచిపోతానని తెగేసి చెప్పిందట. అయితే ఈ విషయంలో జేమీ ఏకీభవించలేదట. ఇక ఇలాంటి కథలొద్దని.. పదే పదే బాయ్ ఫ్రెండ్స్‌ని మార్చడం సరికాదని హితవు పలికినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కెల్విన్ ఫెదర్ లైన్, జాసన్ అలెగ్జాండర్‌లను వివాహం చేసుకుని ఆపై బ్రిట్నీ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా బ్రిట్నీ స్పియర్స్ బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments