Webdunia - Bharat's app for daily news and videos

Install App

14నెలల వివాహం.. విడాకులకు సిద్ధమైన బ్రిట్నీ స్పియర్స్.. ఆస్తుల దగ్గరే గొడవ!?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (19:45 IST)
Britney Spears
బ్రిట్నీ స్పియర్స్ 41 ఏళ్ల అమెరికన్ గాయని. 1990ల నుండి 'క్వీన్ ఆఫ్ పాప్'గా వర్ణించబడిన ఆమె సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ వున్నారు. బ్రిట్నీ స్పియర్స్ నటుడు సామ్ అస్గారి ఒకరినొకరు ఐదేళ్ల సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. 
 
ఈ సందర్భంలో, తమ మధ్య సరిదిద్దలేని విభేదాలు తలెత్తాయని, అందుకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని అస్కారీ చెప్పారు. దీని తరువాత, ఇద్దరూ జూలై 28 నుండి విడిపోయినట్లు ప్రకటించారు. నిన్న అస్కారీ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
తన పిటిషన్‌లో, బ్రిట్నీ స్పియర్స్ నష్టపరిహారం, అటార్నీ ఫీజులను కూడా కోరింది. విడాకులు తీసుకున్న జంటలు ఆస్తి విభజన సమయంలో సమస్యలను ఎదుర్కొన్నారు. విడాకులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
 
బ్రిట్నీ విడాకుల తర్వాత కూడా తన ఆస్తులను ఉంచుకునేలా 'పెళ్లికి ముందు ఒప్పందం'పై సంతకం చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. బ్రిట్నీ స్పియర్స్ నికర విలువ దాదాపు రూ.498 కోట్లు (60 మిలియన్ డాలర్లు). కాగా, సోషల్ మీడియాలో ప్రచురితమైన బ్రిట్నీ ఫోటోలలో బ్రిట్నీ తన వివాహ ఉంగరం ధరించడం లేదని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments