Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ రిలీజ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న "అవతార్"

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (19:54 IST)
గతంలో వచ్చిన అవతార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఏకంగా 2.8 బిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. 
 
తాజాగా ఈ చిత్రాన్ని మరోమారు శుక్రవారం విడుదల చేశారు. అయినప్పటికీ భారీ కలెక్షన్లు సాధించడం అవతార్ సత్తాకు నిదర్శనం. ఒక్క భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్‌ల రూపంలోనే ఈ చిత్రానికి కోటి రూపాయలను వసూలు చేసింది. ఈ వారాంతం నాటికి దేశంలో రూ.5 కోట్లు వసూలు చేసే అవకాశలున్నాయని సినీ వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అలాగే, ఫ్రాన్స్, కొరియా, సౌదీ అరేబియా, బెల్జియం, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ అవతార్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. "అవతార్" చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు. ఇందులో శామ్ వర్దింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ తదితరులు నటించారు. అవతార్ తదుపరి భాగాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. "అవతార్-2" చిత్రం ఈ యేడాది ఆఖరులో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments