Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!

Webdunia
తన బాయ్‌ఫ్రెండ్ బ్రెయిన్ ఆస్టిన్ గ్రీన్‌తో కలిసి హాలీవుడ్ అందాల తార మేగన్‌ఫాక్స్ కొత్తింట్లోకి అడుగుపెట్టనుంది. కొద్దికాలం పాటు నూతన గృహంకోసం వెతుకులాట ప్రారంభించిన మేగన్‌ఫాక్స్‌కు లాస్‌ఏంజెలెస్‌ శివార్లలో అద్భుతమైన ఇల్లు దొరికింది. ఈ ఇంటికి తన బాయ్‌ఫ్రెండ్ ఆస్టిన్‌తో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లు రియల్ ఎస్టాక్లేర్ డాట్‌కామ్ తెలిపింది.

కొంతకాలం కలిసి.. మరికొంత కాలం విడిపోతూ.. ఉండే ఈ ప్రేమ జంట ఇప్పుడు ఒక్కటై లాస్ఏంజెలెస్‌ శివార్లలో కొన్న కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ ఇంటిని 29 లక్షల డాలర్లతో మేగన్‌ఫాక్స్ కొనుగోలు చేసింది. ఇంకా ఈ గృహంలో నాలుగు బెడ్‌రూమ్‌లు, స్పా వసతులతో ఓ మాస్టర్‌బాత్‌రూమ్ కూడా ఉంటుందని ఎస్టాక్లేర్ డాట్‌కామ్ వెల్లడించింది.

ఇదిలా ఉంటే... ట్రాన్స్‌ఫార్మర్ చిత్రంలో అందాలను ఆరబోసిన హాట్ బ్యూటీ మేగన్‌ఫాక్స్.. ఆస్టిన్ గ్రీన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు తమ ప్రేమను బలపరిచేవిధంగా ఒకే ఇంట్లో జీవనం గడుపనున్నారు. త్వరలో వీరిద్దరికీ వివాహం కాబోతుందని మేగన్‌ఫాక్స్ సన్నిహితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments