Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్-వెజ్, మిల్క్ ప్రాడెక్ట్స్ అంటే ఇష్టముండదు: స్కార్లెట్ జాన్సన్

Webdunia
మంగళవారం, 17 జులై 2012 (13:45 IST)
ప్రపంచంలో సెక్సీ మహిళ్లో హాలీవుడ్ నటి, గాయని స్కార్లెట్ జాన్సన్‌కు ప్రత్యేక స్థానముంది. ఈమె గ్లామర్‌కు కారణమేమిటో తెలుసుకునేముందు.. ఆమె సెక్సీ లుక్‌తో స్కార్లెట్‌కు ఏర్పడిన నష్టమేమిటో తెలుసుకోండి. 

సెక్సీగా ఉండటం వల్ల పలు ఛాన్సులు వెతుక్కుంటూ రావడం పరిపాటి. కానీ స్కార్లెట్ జాన్సన్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. సెక్సీ అప్పీలుతో స్కార్లెట్ జాన్సన్‌కు అంతగా అవకాశాలు రాలేదు. అయితే అమ్మడు మాత్రం ఛాన్సులు రాకపోవడంపై బాధగా లేదని, ప్రస్తుతానికి ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు రెడీగా ఉన్నానని సమర్థించుకుంటోంది.

స్కార్లెట్ జాన్సన్ సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేకంగా డయట్ ఫోలో చేయలేదట. తాను ఇష్టపడిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వైన్ తీసుకుంటాను. సాధారణంగా తనకు డయట్ అంటే ఇష్టముండదు.

అలాగే నాన్ వెజ్, పాలతో చేసిన ఉత్పత్తులను మాత్రం అస్సలు తీసుకోను అని స్కార్లెట్ జాన్సన్ చెప్పింది. మరి సెక్సీగా మారాలనుకునే ముద్దుగుమ్మలు ఈ డయట్‌ను ఫాలో చేయండి..
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం