Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెరార్డ్ బట్లర్‌తో ఆనిస్టన్ డేటింగ్..?

Webdunia
హాలీవుడ్ సినీతార జెనీఫర్ ఆనిస్టన్‌కు ప్రేమ అచ్చొచ్చినట్లేదు. తన బాయ్‌ఫ్రెండ్‌ జాన్ మేయర్‌తో తన సంబంధాలను జెనీఫర్ తెగతెంపులు చేసుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మేయర్‌ను వదిలిపెట్టిన ఆనిస్టన్ తాజాగా రాకెన్ రోలా స్టార్ గెరార్డ్ బట్లర్‌తో డేటింగ్ జరుపుతోందని సన్ మ్యాగజైన్ వెల్లడించింది.

న్యూయార్క్‌లోని ఫ్రెండ్స్ స్టార్ అనే అపార్ట్‌మెంట్‌లో ఆనిస్టన్, బట్లర్‌తో రొమాన్స్ చేసిందని యూఎస్ మ్యాగజైన్ పేర్కొంది. 2005లో ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్‌తో ప్రేమాయణం కొనసాగించిన ఈ 40 ఏళ్ల ఆనిస్టన్, ఇప్పటికే విన్స్ వాగన్, జాన్ మేయర్‌లతో కూడా డేటింగ్ జరిపినట్లు సన్ మ్యాగజైన్ తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

Show comments