Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె రూపం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2010 (16:49 IST)
హాలీవుడ్ హాట్ బ్యూటీ పామెలా ఆండర్సన్ పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ ముఖచిత్రానికి తొలిసారిగా నగ్నంగా ఫోజు ఇచ్చినపుడు కాసేపు కంటతడి పెట్టుకున్నానని గత అనుభవాలను చెప్పుకొచ్చింది.

ప్లేబాయ్ మ్యాగజైన్ వాళ్లు ఆండర్సన్‌ను తొలిసారిగా నగ్నంగా నటించమని అడిగినప్పుడు ఆమె షాక్‌కు గురైందట. "నాకు చాలా కంగారుగా అనిపించింది. ఈ ఆఫర్ గురించి మా అమ్మతో చెప్పాను. ఆమె నన్ను చెయ్యమని ప్రోత్సహించింది. గతంలో తాను కూడా చేశానని నాతో చెప్పింది. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కొంచెం నీరసంగా కూడా అనిపించింది.

తొలిసారి షూటింగ్ చేసిన తర్వాత ఫోటోలు వచ్చాయి. కానీ వాటిళ్లో నేను ఏడుస్తూ కనిపించాను. ఆ తర్వాత జరిగిన షూటింగ్‌లో కంఫర్ట్‌గానే ఫీలయ్యాన"ని చెప్పిందీ ఈ 43 ఏళ్ళ హాలీవుడ్ నటి. 1989లో తొలిసారిగా ప్లేబాయ్ మ్యగజైన్‌పై ఆండర్సన్ దర్శనమిచ్చింది. ఆ తర్వాత అదే సంస్థతో 1990లో ప్లేమేట్‌గా ఎన్నికైంది.

అప్పటి నుంచీ ఆండర్సన్‌ ప్లేబాయ్ మ్యాగజైన్‌ ముఖచిత్రంపై రికార్డు స్థాయిలో 13 సార్లు దర్శనమిచ్చింది. ఈ మ్యాగజైన్ 57 ఏళ్ల చరిత్రలో అన్నిసార్లు ముఖచిత్రంపై కనబడిన సెక్సీయస్ట్ స్టార్ ఆండర్సనేనట. తాజాగా ఈ జనవరి సంచికలో కూడా ఈ మ్యాగజైన్‌లో ఆండర్సన్ తన అందాలను ఆరబోసిందిట. ఆండర్సన్‌ది ఎంత చూసినా తరగని అందం అనీ... ఆమె నగ్న రూపాన్ని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని అమెరికన్లు అంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

Show comments