"హోలిక"ను చంపిన రోజే హోలి పండుగ

Webdunia
WD
పూర్వం రఘుమహారాజు "హోలిక" అనే రాక్షసిని వధించిన రోజునే "హోలి" పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు వచ్చే ఈ పండుగను భారతదేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఈ పర్వదినాన్నే కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా పిలుస్తూ ఉంటారు. "హోలి" అంటే ముందుగా అందరికి గుర్తు వచ్చేవి రంగులు మాత్రమే.. ఆ రోజున ఆనందోత్సాహాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఇకపోతే.. "శ్రీ బాలకృష్ణుని" (ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి) ఈ హోలీ పండుగనాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలో వేసి ఊపుతూ డోలికోత్సవాన్ని జరుపుకుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

Show comments