రాష్ట్ర వ్యాప్తంగా "హోలీ" రంగేళీ

Webdunia
రంగుల పండుగగా పేరొందిన హోలీ పండుగ సంబరాలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌, జంట నగరాల్లో భారీ ఎత్తున హోలీ సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా మతాలకు అతీతంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.

బుధవారం తెల్లవారుజామునుంచే రంగుల పండుగ ప్రారంభమైంది. నాంపల్లి, బేగం పేట, కోఠీ వంటి ఇతర కాలనీ ప్రాంతాలన్నీ అనేక రకాలైన రంగులతో దర్శనమిచ్చాయి. ఈసారి సహజరంగులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి స్టాల్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది.

ఇకపోతే.. తెలంగాణా జిల్లాలన్నింటిలోనూ హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లో యువత, మార్వాడీలు హోలీ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్శిటీలో బుధవారం ప్రొఫెసర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాలందరూ కలిసి హోలీ సంబరాలను జరుపుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా పరువు తీస్తున్నారు... వారిపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవర్ స్టార్

నేను ఏదో ఒకరోజు తెలంగాణ సీఎం అవుతా, వారి తాట తీస్తా: కల్వకుంట్ల కవిత

బావ సర్టిఫికేట్లు వాడుకొని డాక్టరుగా చెలామణి అవుతున్న బామ్మర్ది... ఎక్కడ?

కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఇకలేరు

మాధురి పుట్టినరోజు: ఫామ్‌హౌస్‌లో దాడి.. మాధురిలతో పాటు కొందరికి నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

Show comments