Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు గాజులు ఎందుకు ధరిస్తారు...? సంప్రదాయం వెనుక ఆరోగ్యం...

ఆడవారు గాజులను ధరించడం అనేది భారతీయ సాంప్రదాయం. పురాత‌న కాలంలో కేవ‌లం మ‌గ‌వారే బ‌య‌టికి వెళ్లి శారీర‌క శ్ర‌మ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మ‌హిళ‌లు ఎప్పుడూ ఇంటిప‌ట్టునే ఉండి త‌క్కువ‌గా శ్ర‌మిస్తారు కాబ‌ట్టి వారికి గాజుల‌ను ధ‌రింప‌జేస

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (13:58 IST)
ఆడవారు గాజులను ధరించడం అనేది భారతీయ సాంప్రదాయం. పురాత‌న కాలంలో కేవ‌లం మ‌గ‌వారే బ‌య‌టికి వెళ్లి శారీర‌క శ్ర‌మ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మ‌హిళ‌లు ఎప్పుడూ ఇంటిప‌ట్టునే ఉండి త‌క్కువ‌గా శ్ర‌మిస్తారు కాబ‌ట్టి వారికి గాజుల‌ను ధ‌రింప‌జేసేవారు. దీంతో ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌.
 
గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. అంతే కాకుండా ఆడ వారి శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే నెగెటివ్ శ‌క్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజుల‌ను ధ‌రింప‌జేసేవార‌ట‌.
 
పిల్లలకు చెవులు కుట్టించడం: చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments