సాధారణ భక్తులకు రెండు అదననపు లడ్డూలు

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (06:10 IST)
తిరుమల తిరుపతి దేవస్ధానం సామాన్య భక్తులకు మరో రెండు అదనపు లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇది సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. దివ్య దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా సర్వదర్శనం, దివ్యదర్శనం కోసం వచ్చే భక్తులలో ఒక్కొక్కరికి రూ.10 చొప్పున రెండు లడ్డూలు ఇస్తారు. అయితే ప్రస్తుతం అదనంగా ఒక్కొక్కటి రూ. 25 చొప్పున రెండు లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించారు. 
 
వేచి ఉన్న భక్తుల సంఖ్యను తగ్గించడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు సరిపడా లడ్డూలు తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే  ఈ పని చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్‌రా బంటి, ఇండిగో-ఎయిర్ ఇండియా విమానాలు ఢీకొన్నాయ్, ఎలాగంటే?

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments