తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 6 జనవరి 2015 (08:26 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్ల నిండా జనం వేచి ఉన్నారు. వీరికోసం సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 38
రూ. 50 గదులు 146
రూ. 100 గదులు 146
రూ. 500 12

ఆర్జిత సేవల వివరాలు
సేవలు అందుబాటులో ఉన్న టికెట్లు
ఆర్జిత బ్రహ్మోత్సవం 245
సహస్ర దీపాలంకరణ 109
వసంతోత్సవం 80
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

Show comments