తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (06:56 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయానికి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.  4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 
 
తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గదులు కూడా సులభంగానే దొరుకుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు అయిపోవడంతో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం సాయంత్రానికి శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 28 వే మంది మాత్రమే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ

జూన్ 30, 2026 మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments