తిరుమలలో పెరిగిన రద్దీ

Webdunia
ఆదివారం, 18 జనవరి 2015 (06:43 IST)
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 10
రూ. 50 గదులు 41
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 ఖాళీలు లేవు


అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments