తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
శనివారం, 10 జనవరి 2015 (07:36 IST)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం శని, ఆదివారాలు సెలవులు రాడంతో భక్తుల రాక కూడా పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 13
రూ. 50 గదులు ఖాళీలు లేవు
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 19
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments