తిరుమల కిట కిట : విఐపి దర్శనాలు రద్దు

Webdunia
శనివారం, 27 డిశెంబరు 2014 (07:53 IST)
తిరుమలలో అప్పడే కిట కిటలాడుతోంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే వచ్చిన భక్తులతో తిరుమల జనసంద్రంగా మారుతోంది. శనివారం ఆ రద్దీ మరింత పెరిగింది. వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది ఒకే రోజున రావడంతో తిరుమలకు చేరుకునే భక్తులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. 
 
జనవరి 2వ తేదీన వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు గదులు దొరకక భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. వేలాది సంఖ్యలో తిరుమలకు చేరుతుండడంతో వాటికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం... 65 యేళ్ల వృద్ధుడికి మరణశిక్ష

జూన్ 30, జూలై 1 తేదీలలో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం

విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

సర్ జాబితాలో లేని పేరు : జైలుకు పంపుతారన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments