ఈ-దర్శన్‌ కేంద్రాలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (09:04 IST)
తిరుమల శ్రీవారి దర్శనమే మహాభాగ్యమనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. తనివితీరా స్వామి చూసుకుంటే ఈ జన్మధన్యమవుతుందని భావించే వారు ఉన్నారు. విఐపీలకు మాత్రమే ఎక్కువగా లభించే ఆర్జిత సేవా భాగ్యం మరి సామాన్యులకు కూడా దక్కితే.. అంతకంటే ఆనందం ఏముంది? సరిగ్గా టీటీడీ కూడా అదే చేసింది. ఈ దర్శన్ కేంద్రాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. 
 
దేశంలో 85 ఈ- దర్శన్‌ కేంద్రాలున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విక్రయానికి అనుమతినిస్తూ కోటాను కూడా విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్, జనసేనను లాగొద్దు.. మహిళా ఉద్యోగి

రెండు లక్షలు ఇవ్వకుంటే ఆ కేసు పెడతా.. హనీట్రాప్.. బాధితుడు ఏం చేశాడంటే?

మెగా బ్రదర్ నాగబాబుపై పవన్ సీరియస్.. శివాజీపై స్పందన సరే.. లడ్డూపై ఎక్కడ?

వారానికి ఒకసారి ఏపీకి జగన్.. ఈ వారం దేనికోసం వస్తున్నారంటే?

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments