Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవునేతితో దీపారాధన చేస్తే.. అప్పుల బాధలు వుండవా..? అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చా?

పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే... శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగిం

Webdunia
గురువారం, 25 మే 2017 (16:51 IST)
పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే... శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. 
 
అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపమెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు వుండవు. చేతికందాల్సిన డబ్బు అందుతుంది. నేతి దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా అప్పుల బాధతులు తీరిపోతాయి. 
 
లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో.. ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీ దేవి ముందు నేతితో దీపమెలిగిస్తే మంచి ఫలితాలను ఆశించవచ్చు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments