రాజకీయ నాయకుడు అంటేనే అవినీతి అంటున్నారే?

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2014 (16:28 IST)
రాజకీయ నాయకుడు అంటేనే అవినీతి అంటున్నారే? గురూజీ సందేశం ఏంటి..? ఒక్క నిజాన్ని చెప్పండి. ట్రాఫిక్ పోలీస్ లేనప్పుడు సిగ్నల్ దాటడం లేదా. రోడ్డుమీద ఉమ్మివేయడం లేదా? ఎవరు చూడకుండా వుంటే పక్కింట్లో చెత్తవేయడం లేదా? చినిగి పోయిన రూపాయి నోటుని మడత పెట్టి ఇవ్వడం లేదా? నిజంగానే అవినీతి లేని సమాజం కావాలంటే.. మార్పుని మీతో ప్రారంభించండి. 
 
తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రారంభించండి. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళని మారుస్తారు. ఇది ఒక్క రాత్రిలోనే జరిగే పనికాదు. మీరు ఈ నిమిషం నుంచే పట్టుదలతో పని మొదలెట్టితే అవినీతి లేని సమాజంగా మెల్లమెల్లగా మారుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments