మూతపడ్డ శబరిమల... 30.. సాయంత్రం ఓపెన్

Webdunia
ఆదివారం, 28 డిశెంబరు 2014 (08:40 IST)
భక్తులతో కిటకిటలాడే శబరిమల అయ్యప్ప ఆలయం నిర్మానుష్యంగా మారింది. అక్కడున్న వారందరూ దిగేశారు. స్వామి దర్శనం కాకపోగా మిగిలిన భక్తులు కింద పంబలో వేచి ఉన్నారు. 30 తేదీ వరకూ ఆలయం తెరుచుకోదు. వివరాలు
 
శబరిమలలో అత్యంత పవిత్రమైన 'మండలపూజ'  శనివారం ముగిసింది. పూజ ముగిసిన అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. 'మకరవిలక్కు' (మకర జ్యోతి) కోసం ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని తెరుస్తారు. 
 
మండల పూజ సందర్భంగా కేరళ నలుమూలల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి  భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. దేవాలయ అర్చకులు మధ్యాహ్నం మండలపూజ చేశారు. అనంతరం సాయంత్రం దీపారధన చేశారు.  తిరిగి ఆలయాన్ని 30 తేదీ సాయంత్రం తెరుస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : కానిస్టేబుల్ అరెస్టు

వైకాపా గానీ, జగన్ గానీ అమరావతి వ్యతిరేకం కాదు.. దేవినేని అవినాష్

SIRలో పేరు తొలగిస్తారనే భయంతో 51ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య

పైలట్‌కు అంతరాయం కలిగించిన లేజర్ కాంతి .. విమానం ల్యాండ్ అవుతుండగా..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments