తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (08:25 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రమే భక్తుల తాకిడి పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. 
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 16 ఖాళీగా ఉన్నాయి
 రూ.50 గదులు - 112, ఖాళీగా ఉన్నాయి
 రూ.100 గదులు- 24, ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు- 8 ఖాళీగా ఉన్నాయి
 
 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం -  102ఖాళీగా ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణసేవ - 42 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి
అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?

నాలుక కోస్తానన్న జడ శ్రావణ కుమార్.. పవన్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఆర్ఆర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేతి కండరాలకు తీవ్ర గాయం...

కుమార్తె - అల్లుడి ప్రాణాలు తీసిన అత్త - మామల అత్యాశ

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments