భగవంతునికి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా ఎలా పెట్టాలి?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2015 (18:25 IST)
స్వామికి నివేదించిన కొబ్బరి చిప్పల్ని మనకి కొబ్బరి కనబడకుండా స్వామికి కనబడేలా స్వామి వైపు తిప్పి ఉంచాలి. అదే కొబ్బరి కనబడేట్లు మనవైపు తిప్పి నుంచోబెడితే అది అశుభం. కొన్నిచోట్ల కొందరు కొబ్బరి చిప్పను కొబ్బరి కనబడే విధంగా నుంచోబెట్టి నూనె వేసి చనిపోయిన వారి దగ్గర వెలిగిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ పేరుతో కుచ్చుటోపీ.. రూ.81లక్షలు కోల్పోయిన యువకుడు..

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

Show comments