తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (12:08 IST)
వర్షాకాల విడిదికి హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ శ్రీవారి సందర్శన కోసం తిరుపతికి వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు.
 
తిరుచానూరు అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయాలను సందర్శించారు. మధ్యాహ్నం తిరుమలకు ప్రయాణమవుతారు. తిరుమల సందర్శన కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌కు గవర్నర్‌ నరసింహన్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

Show comments