తిరుమలలో సాధారణ రద్దీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2015 (08:23 IST)
తిరుమలలో మంగళవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 45,450  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 5కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ  తగ్గే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments