తిరుమలలో రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (08:18 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ  సాధారణంగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,277 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4నిండాయి. వారికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా గురువారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments