తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (08:07 IST)
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ  సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 63,343 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 5 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా బుధవారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు

కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ

నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments