తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (09:02 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,484 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు5 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా బుధవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి గురువారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sai Krishnaఛ సాయికృష్ణ మృతదేహాన్ని ఆ ముగ్గురు కలిసి పారేశారు..

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఐక్యంగా వుంటూ సమిష్టిగా కృషి చేయాలి.. బాబు

ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...

చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన అంగన్వాడీ టీచర్, వీడియో

వివాదాస్పద ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments