తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (07:32 IST)
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 74,377 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా సోమవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి మంగలవారం కూడా సాధారణంగానే రద్దీ ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth reddy: ఫిబ్రవరి 4-9 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

ప్రేమ వద్దని మందలించిన తల్లిదండ్రులు.. ఒకే చీరతో ఫ్యానుకు ఉరేసుకున్న ప్రేమజంట

ప్రేమను నిరాకరించిన తల్లిదండ్రులు.. చంపేసిన కుమార్తె

Chandra Babu Naidu: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సూపర్‌-స్పెషాలిటీ ఆసుపత్రి - చంద్రబాబు

మేనల్లుడుతో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో చంపేసింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

Show comments