తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (08:11 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 53,377 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.  పదిగంటలపైన ప్రత్యేక దర్శానానికి అనుమతిస్తారు. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 89
రూ. 50 గదులు 36
రూ. 100 గదులు 15
రూ. 500 9
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments