తిరుమల కొండ ఖాళీ

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (07:51 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 60,041 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 1 నిండాయి. వారికి 2 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇలాగే ఉండవచ్చు. గురువారం నుంచి క్రమేణ పెరుగుతూ శనివారానికి కొండ నిండిపోతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో ఆరుగురుని బలి తీసుకున్న శంషాబాద్ ఓఆర్ఆర్, కారు అతివేగమే కారణం

నేనే సీఎం, మీరే మంత్రులు: ఎమ్మెల్యే అభ్యర్థులతో టీవీకె విజయ్

భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

తాజ్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ... ప్రయాణికుడికి గాయాలు (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

29-04-2026 బుధవారం ఫలితాలు - మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?

28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

Show comments