Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజవాహనంపై ఊరేగిన శ్రీరాముడు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (06:25 IST)
తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరాముడు సోమవారం రాత్రి గజవాహనంపై ఊరేగారు. తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరాముడు ఊరేగిన వాహనం శోభాయమానంగా వెలుగొందింది. 
 
ఐరావతం అనే ఏనుగు ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి. అదే విధంగా అలంకరించిన ఏనుగులు వెలుతుంటే వాటిలో ఒక దానిపై శ్రీరాముడు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments